All India Forward Block Party Candidate
-
#Telangana
TS Polls 2023 : రూ.1కే నాల్గు గ్యాస్ సిలిండర్లు..హైదరాబాద్ లో AIFB అభ్యర్థి హామీ
ఎన్నికలు (Elections) వచ్చాయంటే చాలు రాజకీయ నేతలు రకరకాల హామీలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడతారు. ఓ పార్టీ పలు హామీలు ప్రకటిస్తే..వాటికీ రెట్టింపు గా మరో పార్టీ ప్రకటించి ఓట్లు దండుకోవాలని చూస్తుంటుంది. ప్రస్తుతం తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు వారి హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను తెలుపుతున్నాయి. రూ.500కే గ్యాస్ (Gas) సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ అంటే.. రూ.400లకే మీము ఇస్తామని బీఆర్ఎస్ ఎన్నికల […]
Published Date - 04:06 PM, Sat - 11 November 23