All Government Services
-
#Telangana
ఇక నుంచి వాట్సాప్‌లో తెలంగాణ సర్కార్ సేవలు అందుబాటులో ఉంటాయి.
Telangana All Government Services On Whatsapp ప్రజలకు అందించే సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లతో పాటు పలు సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తుండగా.. మరిన్ని సేవలను కూడా డిజిటల్గా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖలన్నింటినీ వాట్సాప్తో లింక్ చేయనున్నారు. త్వరలోనే పలు పథకాలను కూడా వాట్సాప్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సేవల వైపు […]
Date : 03-04-2026 - 12:25 IST