Al Hutaib
-
#Viral
No Rain Village : ఆ గ్రామంలో వర్షం అనేది పడదట..
ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఎన్నో వేల జీవరాసులు బ్రతుకుతున్నాయి. అంతుచిక్కని మిస్టరీస్ ఎన్నో ఉన్నాయి.. ఓ చోట విపరీతమైన ఎండలు .. మరోచోట తట్టుకోలేని చలి మరోచోట ఎడతెరిపి లేని వర్షాలు ..ఇలా ఎన్నో విచిత్రాలు. అయితే ఓ గ్రామంలో మాత్రం వర్షం అనేది పడదట (No Rain Village)..అసలు వర్షం ఎలా ఉంటుందో కూడా వారికీ తెలియదట. అక్కడ వర్షం..ఇక్కడ వర్షం అని మాట్లాడుకోవడమే తప్ప మనదగ్గర వర్షం అనేది వారు […]
Published Date - 02:51 PM, Tue - 25 July 23