Akshaya Tritiya 2022
-
#Devotional
Akshaya Tritiya 2022 :ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకోవాలి..!!
అక్షయ తృతీయ...హిందువులకు ఈ పండగ చాలా ప్రత్యేకమైంది. అక్షయ తృతీయనాడు విలువైన వస్తువులు బంగారం, వెండి కొనుగోలు చేస్తే తమ జీవితాల్లో తప్పులు, అప్పులు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అక్షయ తృతీయకు మరోపేరు కూడా ఉంది.
Published Date - 11:39 AM, Fri - 29 April 22