Akkannapet Road
-
#Speed News
Nationcal Highway : ఆ జిల్లాకు మహర్దశ.. 2 లైన్ల రోడ్డు 4 లైన్లుగా..!
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రహదారులు వస్తున్నాయి. ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట రహదారిని 4 లైన్లుగా మార్చనున్నారు. దీనికి ప్రస్తుతం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి వివరాలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకార్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ […]
Published Date - 03:19 PM, Sat - 15 November 25