Akhil Mishra Movies
-
#Cinema
Bollywood : యాక్టర్ అఖిల్ మృతి..శోకసంద్రంలో ఇండస్ట్రీ
3 ఇడియట్స్ చిత్రంతో పాపులార్టీ తెచ్చుకున్న మిశ్రా..ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. గురువారం చిత్ర సెట్ లో జరిగిన ప్రమాదంలో ఈయన మృతి చెందినట్లు సమాచారం
Published Date - 01:13 PM, Thu - 21 September 23