Akhanda2 Thaandavam
-
#Cinema
Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!
Akhanda 2 Roars : బాలయ్య–బోయపాటి కాంబినేషన్ మళ్లీ థియేటర్లలో మాస్ సంచలనాన్ని రేపుతోంది. వాయిదాల అనంతరం విడుదలైన ‘అఖండ 2’ తొలి షో నుంచే పవర్‌ఫుల్ టాక్‌తో దూసుకుపోతోంది. శివతాండవం స్టైల్ యాక్షన్, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రీమియర్స్‌తోనే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడంతో ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.70–80 కోట్ల మధ్య ఉండొచ్చని ట్రేడ్ అంచనా. వాయిదా వల్ల హైప్ మరింత పెరగడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. […]
Date : 12-12-2025 - 12:12 IST -
#Cinema
Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!
Akhanda 2 : బాలకృష్ణ కెరీర్‌లో అఖండ సినిమా చాలా ప్రత్యేకం. నటన విషయంలోనూ, రికార్డుల విషయంలోనూ ఆ సినిమా బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అనగానే ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు.. అసలు బాలయ్యని ఈసారి ఎలా చూపిస్తారో అనే ఉత్కంఠ కనిపించాయి. ఇక దీనికి తగ్గట్లే ట్రైలర్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈరోజు (డిసెంబర్ 12)న రిలీజైన అఖండ 2: తాండవం.. మొదటి పార్ట్ […]
Date : 12-12-2025 - 9:33 IST -
#Cinema
Bookmyshow : అఖండ 2 2026 లో రిలీజ్.. కన్ఫర్మ్ చేసిన బుక్ మై షో!!
అఖండ 2 వాయిదాతో అభిమానులు నిరాశలో ఉన్న సమయంలో బుక్ మై షోలో సినిమా పేజీపై “Releasing in 2026” అని కనిపించడంతో సోషల్ మీడియాలో భారీ రచ్చ నెలకొంది. రిలీజ్ వాయిదా వల్ల ఫ్యాన్స్ ఇప్పటికే ఆగ్రహంతో ఉండగా, ఈ స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ చర్చను మరింత పెంచింది. “బుక్ మై షో వాడు ముందే చెప్పాడు… మనమే అర్థం చేసుకోలేదు” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా మద్రాస్ […]
Date : 05-12-2025 - 2:48 IST -
#Cinema
Akhanda -2 : అఖండ సీక్వెల్‌గా ‘అఖండ 2-తాండవం’.. ఈ రోజు హైదరాబాద్‌లో మూవీ ప్రారంభోత్సవం
Akhanda -2 : నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్ కానుంది. వీరిద్దరూ ఇప్పుడు నాలుగోసారి జతకట్టనున్నారు. ఈ క్రేజీ కాంబోలో ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన విషయం తెలిసిందే.
Date : 16-10-2024 - 10:38 IST