Akhanda 2 Thaandavam
-
#Cinema
అఖండ 2 మూవీ పై ట్రోలర్స్‌కి వార్నింగ్ ఇచ్చిన బోయపాటి!
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ డిసెంబర్ 12న విడుదలై మంచి స్పందన పొందుతోంది. మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాపై లాజిక్ లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. ఈ అంశంపై స్పందించిన బోయపాటి శ్రీను, సినిమా కథ పూర్తిగా లాజిక్‌కు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని వివరించారు . నందమూరి బాలకృష్ణ […]
Date : 17-12-2025 - 10:13 IST -
#Cinema
AKhanda 2: ఫైట్లన్నీ స్వయంగా చేశారు.. బాలయ్య పై ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ సంచలనం!
తెలుగు యాక్షన్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’పై విశేషాలు వెల్లడించారు. ఈ చిత్రంలో బాలయ్య మూడు విభిన్న కోణాల్లో కనిపించబోతున్నారని, ప్రతి రూపానికి ప్రత్యేకమైన యాక్షన్ సన్నివేశాలు రూపొందించామని చెప్పారు. హిమాలయాల చలిలో కూడా బాలకృష్ణ స్వయంగా 99 శాతం ఫైట్లు చేసినట్టు తెలిపారు. ‘అఖండ’లోని అఘోరా పాత్ర ఈసారి విశ్వరూపాన్ని చూపిస్తుందని, కుంభమేళా నేపథ్యంలో ఉన్న ఘట్టాలు గ్రాండ్‌గా ఉంటాయని రామ్-లక్ష్మణ్ అన్నారు . తెలుగు సినీ పరిశ్రమలో తమ యాక్షన్ […]
Date : 25-11-2025 - 10:10 IST -
#Cinema
Akhanda 2 : సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో కొ*కా.. బాలయ్య ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం అఖండ 2: తాండవం. 2021లో వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ ఇది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా బ్లాస్టింగ్ రోర్ పేరుతో మేకర్స్ సరికొత్త అప్డేట్ తో వచ్చారు. సౌండ్ కంట్రోల్ లో […]
Date : 25-10-2025 - 10:17 IST -
#Cinema
Akhanda 2 Thaandavam: బాలయ్య ‘తాండవం’ స్పెషల్ వీడియో దుమ్ము రేపింది
ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో మొదటి **పాన్ ఇండియా మూవీ (Pan-India Movie)**గా తెరకెక్కుతోంది. డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Date : 24-10-2025 - 10:44 IST