Akhanda 2 Moovie
-
#Cinema
Akhanda 2: అఖండ 2 ఓటీటీ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ.. ఏకంగా అన్ని కోట్లకు దక్కించుకున్న సంస్థ!
బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న అఖండ 2 సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పుడు భారీ ధరకు అమ్ముడు అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ కోట్లు విచ్చించి మరీ అవకాశాన్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Published Date - 03:48 PM, Sun - 9 March 25