Ajit Pawar Plane Crash Updates
-
#Andhra Pradesh
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు
Kinjarapu Rammohan Naidu మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, సరైన వెలుతురు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందని అన్నారు. విమానయాన నిపుణుడు, మాజీ ఎయిరిండియా పైలట్ మినూ వాడియా […]
Date : 28-01-2026 - 3:57 IST -
#India
అజిత్ పవార్ మృతి పై మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్
Mamata Banerjee మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బారామతి విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు. అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం […]
Date : 28-01-2026 - 3:15 IST -
#Andhra Pradesh
మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్
అజిత్ పవార్ మరణం కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశ రాజకీయాలకు తీరని లోటని ఏపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయన ప్రదర్శించిన చొరవను చర్చించారు.
Date : 28-01-2026 - 1:58 IST