Airtel Postpaid Plan
-
#Business
Airtel Announces Tariffs: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. భారీగా రీఛార్జ్ రేట్లు పెంపు..!
Airtel Announces Tariffs: మొబైల్ సర్వీస్ రేట్లను 10-21 శాతం పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ (Airtel Announces Tariffs) శుక్రవారం ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు.. ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మొబైల్ సేవల రేట్ల సవరణ జూలై 3 నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్ సర్వీస్ రేట్లలో సవరణను ప్రకటిస్తూ.. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెల్కో ఎంట్రీ-లెవల్ ప్లాన్‌లపై చాలా నామమాత్రపు ధరలను ప్రవేశపెట్టడం […]
Published Date - 11:08 AM, Fri - 28 June 24