Airlines Accidents
-
#Speed News
IndiGo Flight Tailstrike: రన్‌వేను ఢీకొట్టిన విమానం తోక భాగం.. విచారణకు ఆదేశించిన అధికారులు..!
ఈ ప్రమాదంపై పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించాడు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో దించారు.
Published Date - 07:14 PM, Tue - 17 September 24