Airless Tyres
-
#automobile
Airless Tyres: త్వరలో ఎయిర్‌లెస్ టైర్లు.. ఇవి ఎలా పనిచేస్తాయంటే?!
మొత్తంమీద ఎయిర్‌లెస్ టైర్లు భవిష్యత్తు సాంకేతికతగా పరిగణించబడుతున్నాయి. ఇవి సురక్షితమైనవి. ఎక్కువ కాలం మన్నిక గలవి. నిర్వహణ ఖర్చును తగ్గిస్తాయి.
Published Date - 09:55 PM, Tue - 18 November 25