Aircraft Accident Investigation Bureau
-
#India
అజిత్ పవార్ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!
Ajit Pawar మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్‌పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్‌లోని వాయిస్ రికార్డర్‌లో నిక్షిప్తమైంది. విమానం రన్‌వేకు సమీపిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. విమానాన్ని నియంత్రించడానికి […]
Date : 29-01-2026 - 11:12 IST -
#India
Ahmedabad : ఎయిరిండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక
ఈ నివేదికను మంగళవారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత అధికారులు అందుకున్నారు. వైమానిక ప్రమాదాలపై అనుభవం కలిగిన నిపుణుల బృందం ఈ దర్యాప్తును పరిశీలిస్తున్న AAIB డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఈ కమిటీ సభ్యుల్లో ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు కూడా ఉన్నారు.
Date : 08-07-2025 - 4:14 IST