Air India Plane
-
#Trending
Bomb Threat : బాంబు బెదిరింపు.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్
శుక్రవారం మరో విమాన సంఘటన కలకలం రేపింది. ఫుకెట్ (థాయిలాండ్) నుండి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం స్థానిక సమయం 9:30 గంటలకు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా AI 379 విమానానికి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు బెదిరింపు వచ్చింది.
Published Date - 12:49 PM, Fri - 13 June 25 -
#Speed News
Ahmedabad Plane Crash: కేవలం 2 నిమిషాల్లోనే క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం!
అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వ్యక్తులు, 1 కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ వ్యక్తులు ఉన్నారు.
Published Date - 03:27 PM, Thu - 12 June 25 -
#India
Air India Plane: కూలిన ఎయిర్ ఇండియా విమానం.. ఎలా కూలిందో చూడండి (వీడియో)!
ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ మరణించినట్లు భావిస్తున్నారు. ఈ డ్రీమ్‌లైనర్ బోయింగ్ 787 లండన్‌కు వెళ్లేందుకు బయలుదేరింది.
Published Date - 02:55 PM, Thu - 12 June 25 -
#Trending
Air India Plane: ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం!
ఇజ్రాయెల్‌లోని తెల్ అవీవ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన క్షిపణి దాడి భారత విమానంపై కూడా ప్రభావం చూపింది. ఈ విమానాన్ని మళ్లించారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానం ఢిల్లీ నుంచి తెల్ అవీవ్‌కు వెళ్తోంది.
Published Date - 06:35 PM, Sun - 4 May 25 -
#India
Bomb Threat : ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ.. ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ముంబై నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకు తిరువనంతపురానికి చేరుకున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
Published Date - 08:46 AM, Thu - 22 August 24