Air Defense System
-
#India
S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు
ఈ వ్యవస్థల తయారీదారు రోసోబోరోనెక్స్పోర్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చల గురించి, రష్యా సైనిక-సాంకేతిక సహకార సంస్థ చీఫ్ దిమిత్రి షుగేవ్ స్పష్టం చేశారు. భారతదేశం ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను వినియోగిస్తున్నప్పటికీ, భవిష్యత్తు ముప్పులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని యూనిట్లు అవసరమవుతున్నాయని ఆయన చెప్పారు.
Published Date - 10:11 AM, Wed - 3 September 25 -
#Fact Check
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం చైనా వైమానిక రక్షణ వ్యవస్థను హ్యాక్ చేసిందా?
చైనా, టర్కీ నుంచి పాకిస్తాన్‌కు సహాయం అందినట్లు ఆధారాలు లభించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆధారాలు భారత్ తన అత్యుత్తమ సాంకేతికతతో నిర్వీర్యం చేసిన ఆయుధాల నుంచి లభించాయి.
Published Date - 08:50 PM, Wed - 14 May 25 -
#India
Operation Sindoor : పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్ దాడి..!
లాహోర్‌లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత బలగాలు లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసినట్లు రక్షణశాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Published Date - 03:54 PM, Thu - 8 May 25