AI-power
-
#automobile
Samsung : ఏఐ -శక్తితో కూడిన స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ఏ 26 5జి ని విడుదల చేసిన సామ్‌సంగ్
ఐపి 67 దుమ్ము & నీటి నిరోధకతతో పూర్తి మన్నికను అందిస్తున్న గెలాక్సీ ఏ 26 5జి ; ఈ విభాగంలో అత్యుత్తమంగా 6 ఓఎస్ అప్‌గ్రేడ్‌లతో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ సైతం అందిస్తుంది.
Published Date - 06:10 PM, Fri - 28 March 25