Agreement
-
#Trending
KL : ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించిన కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ
ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు మరియు విద్యా మార్పిడిలలో పాల్గొనడం ద్వారా, విద్యార్థులు తమ తమ రంగాలలో విలువైన నైపుణ్యాలు , జ్ఞానాన్ని పొంది, ప్రపంచ కెరీర్ అవకాశాలకు సన్నద్ధం కాగలరు. అదనంగా, కెఎల్ విద్యార్థులు వేన్ స్టేట్ యూనివర్సిటీలో తమ చదువును కొనసాగించే అవకాశం ఉంటుంది.
Date : 18-03-2025 - 6:17 IST -
#Trending
MSK Prasad : వోక్సెన్ విశ్వవిద్యాలయంతో మాజీ క్రికెటర్ అవగాహన ఒప్పందం
ఈ భాగస్వామ్యం, ఔత్సాహిక ఆటగాళ్లకు నిర్మాణాత్మక శిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యం మరియు అంతర్జాతీయ-ప్రామాణిక సౌకర్యాలను అందించడం ద్వారా క్రికెట్ ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా MSK ప్రసాద్ మాట్లాడుతూ..భవిష్యత్ క్రికెట్ స్టార్లను రూపొందించడంలో నిర్మాణాత్మక శిక్షణ పాత్రను వెల్లడించారు.
Date : 12-03-2025 - 5:26 IST -
#India
India-China : సరిహద్దు వివాదంలో భారత్, చైనా మధ్య కీలక ఒప్పందం
India-China : 16వ బ్రిక్స్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కీలక ముందడుగు పడడం గమనార్హం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోనూ రష్యాలో మోడీ చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరాలు తెలిపారు.
Date : 21-10-2024 - 6:06 IST -
#automobile
Tesla in India: భారత్ లో టెస్లా EV ఫ్యాక్టరీ
టెస్లా భారత్ లో అడుగుపెట్టాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. ఎలాన్ మస్క్ ఇటీవల మోడీతో భేటీ అనంతరం టెస్లా భారత్ లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో భారత్ మరియు టెస్లా ఓ ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తుంది.
Date : 21-11-2023 - 3:19 IST -
#India
ISRO: ఇస్రోతో భారతీయ రైల్వేల అగ్రిమెంట్.. ట్రైన్స్ రియల్ టైమ్ ట్రాకింగ్ కోసమే
రియల్ టైం ట్రైన్ ట్రాకింగ్ కోసం భారతీయ రైల్వేలు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇకపై రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్ (RTIS) లో భాగంగా
Date : 08-03-2023 - 8:00 IST