Agnipath Violence
-
#Telangana
Agnipath Protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసంపై సీక్రెట్ రిపోర్ట్! వాళ్లు లైట్ తీసుకోవడం వల్లే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక అసలు కారణాలు బయటికొస్తున్నాయి. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేయడానికి వస్తున్నారన్న సమాచారం ఉన్నా.. లైట్ గా తీసుకోవడం వల్లే ఇంతటి దారుణం చోటుచేసుకుందని స్పష్టమైంది.
Date : 25-06-2022 - 2:00 IST -
#Telangana
Secundrabad Violence : వెలుగులోకి రైళ్లకు నిప్పుపెడుతున్న వీడియోలు
అగ్నిపథ్ వ్యతిరేకంగా నిరసనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న విధ్వంసంకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
Date : 22-06-2022 - 5:08 IST -
#Speed News
Agnipath : అగ్నిపథ్ ఎఫెక్ట్.. మూడోరోజు ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న నిరసనల సందర్భంగా మూడో రోజు ఆదివారం కూడా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రైళ్లను రీషెడ్యూల్ చేసింది. KSR బెంగళూరు-దానాపూర్, దానాపూర్-KSR బెంగళూరు, SVMT బెంగళూరు-పాట్నా, దానాపూర్-సికింద్రాబాద్, గయా-చెన్నై సెంట్రల్ మరియు రెక్సాల్-హైదరాబాద్ రైళ్లను రద్దు చేసింది. చెన్నై సెంట్రల్-హెచ్. నిజాముద్దీన్ మరియు ఎర్నాకులం-పాట్నా రీషెడ్యూల్ చేయబడ్డాయి. గతంలో రద్దు చేసిన […]
Date : 19-06-2022 - 4:31 IST -
#India
Agnipath : రైళ్లు రద్దుకావడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు
న్యూఢిల్లీ: అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ నిరసన నేపథ్యంలో ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించాలనుకునే పెద్ద సంఖ్యలో ప్రజలు శనివారం రైల్వే స్టేషన్‌లో చిక్కుకుపోయారు. రైళ్ల కోసం చాలా సేపు నిరీక్షిస్తూ ఎక్కడ పడితే అక్కడ ప్రజలు కూర్చోవడం కనిపించింది. చాలా మంది ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్నారు, చాలా మందికి టిక్కెట్ కౌంటర్ల పక్కన స్థలం దొరికింది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన కారణంగా శనివారం 369 రైళ్లు రద్దు చేశారు. ఇందులో 210 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 159 లోకల్ […]
Date : 19-06-2022 - 8:58 IST -
#India
AgniVeer Protests : సడలింపులు ఇచ్చినా ఆగని `అగ్నివీర్` ల నిరసనలు
అగ్నివీర్ అభ్యర్థుల దెబ్బకు కేంద్రం ఒక మెట్టు దిగింది. అగ్నిపథ్ పథకానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ రక్షణమంత్రి రాజ్ నాథ్, హోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
Date : 18-06-2022 - 7:00 IST -
#India
Sonia Gandhi : అగ్నిపథ్ పై ఆస్పత్రి నుంచి సోనియా అప్పీల్
అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స పొందుతోన్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హామీ ఇచ్చారు. అహింసా మార్గంలో ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పోరాడాదాం అంటూ హిందీలో ట్వీట్ చేశారు.
Date : 18-06-2022 - 4:28 IST -
#Telangana
Agnipath Protest : రక్షణ మంత్రి రాజ్ నాథ్ పై హైదరాబాద్ లో కేసు
సికింద్రాబాద్ పోలీసుల కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ మరణవాగ్ములం ప్రకారం రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది
Date : 18-06-2022 - 2:38 IST -
#Telangana
Secunderabad Station: వాళ్లు ఆ భవనాన్ని టార్గెట్ చేసి ఉంటే.. నెల రోజులు సికింద్రాబాద్ స్టేషన్ బంద్!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకారులు ఆ భవనాన్ని కనుక టార్గెట్ చేసి ఉంటే.. నెల రోజులపాటు రైళ్ల రాకపోకలను బంద్ చేయాల్సి వచ్చేది.
Date : 18-06-2022 - 2:32 IST -
#Telangana
TS Cong on Agnipath: రాకేశ్ అంతిమయాత్ర ఉద్రిక్తం, రేవంత్ అరెస్ట్
పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వెళుతోన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఘట్ కేసరి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 18-06-2022 - 2:24 IST -
#Andhra Pradesh
Agnipath : వైజాగ్ రైల్వే స్టేషన్ మూసివేత.. బెజవాడ, గుంటూరులో హైఅలెర్ట్
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ సైనిక నియామక పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా రైల్వే అధికారులు శనివారం విశాఖ రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీ ఆశావహులు భారీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు స్టేషన్‌ను మూసివేశారు.ఈ రోజు ఉదయం 7 గంటలకు రైళ్లను నిలిపివేశారు. మధ్యాహ్నం వరకు స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత […]
Date : 18-06-2022 - 9:34 IST -
#Speed News
Agnipath : ఆ స్పూర్తితోనే హైదరాబాద్‌లో హింసాకాండ – ఆర్పీఎఫ్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసకు పాల్పడిన అగ్నిపథ్ పథకం ఆందోళనకారులు బీహార్, హర్యానాలో జరిగిన హింసాత్మక సంఘటనల నుండి ప్రేరణ పొందారని రైల్వే పోలీసు ఫోర్స్ పేర్కొంది. ఆందోళనకారులు సైన్యంలోకి రిక్రూట్‌మెంట్ కోసం ఫిజికల్ టెస్ట్‌కు ఎంపికయ్యారని.. రాత పరీక్షకు సిద్ధమవుతున్నారని ఆర్పీఎఫ్ తెలిపింది. ఆందోళనకారులు సోషల్ మీడియా గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశారు. గ్రూప్ లో అగ్నిపథ్ పథకం వల్ల సైన్యంలో సేవ చేసే అవకాశం కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. […]
Date : 18-06-2022 - 8:51 IST -
#Speed News
Agnipath Violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హింస వెనుక కుట్రకోణం ఉందా..?
కేంద్ర ప్రభుత్వ కొత్త ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్ 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలు ముందస్తు ప్రణాళికతో జరిగాయా..?
Date : 18-06-2022 - 8:00 IST