Agni 1
-
#India
Agni-1 Ballistic Missile: అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి శిక్షణను విజయవంతంగా ప్రయోగించిన భారత్
భారతదేశం గురువారం (జూన్ 1) ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 (Agni-1 Ballistic Missile) శిక్షణా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
Published Date - 06:24 AM, Fri - 2 June 23