AFSPA
-
#India
Rajnath Singh: పీఓకే మనదే.. బలవంతం అవసరం లేదు: రాజ్ నాథ్ సింగ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ భారతదేశం తన భూమిని ఎప్పటికీ వదులుకోదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని బలవంతంగా ఆధీనంలోకి తీసుకోవలసిన అవసరం లేదని, ఎందుకంటే కాశ్మీర్‌లో అభివృద్ధిని చూసి ప్రజలు స్వతహాగానే భారతదేశంలోకి రావాలని కోరుకుంటారని చెప్పారు.
Date : 05-05-2024 - 5:36 IST -
#India
Manipur violence: మణిపూర్‌లో మొదలైన హింసాత్మక ఘటనలు
మణిపూర్‌లో హింసాత్మకమైన నేపథ్యంలో సాయుధ బలగాలు (AFSPA) పరిధిని విస్తరించనున్నట్లు ప్రకటించారు. మణిపూర్‌లోని కొండ ప్రాంతాలను మళ్లీ AFSPA పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Date : 27-09-2023 - 6:22 IST -
#India
Nagaland: కాల్పుల్లో 14 మంది మృతి.. 30 మంది జవాన్లను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి నిరాకరణ
డిసెంబర్ 2021లో నాగాలాండ్ (Nagaland)లో ఆర్మీ (Army) సిబ్బంది కాల్పుల్లో 14 మంది చనిపోయారు. దీనిపై సిట్ విచారణ చేపట్టింది. ఇప్పుడు అనేక మీడియా కథనాలను ఉటంకిస్తూ 30 మంది జవాన్లను ప్రాసిక్యూషన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు నివేదించబడింది.
Date : 14-04-2023 - 1:52 IST -
#Speed News
India: రాష్ట్రం మొత్తం AFSPAను విస్తరించిన కేంద్రం
AFSPA ను గురువారం నుండి మరో ఆరు నెలల వరకు నాగాలాండ్ రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. AFSPA ( ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) ను పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో డిమాండ్లకు వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. AFSPA సైనికులకు అపరిపిమిత అధికారాలు ఇస్తుంది. వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు సాక్ష్యాధారాలు లేకుండా ఒకవేళ ఎన్ కౌంటర్ చేసిన కేసు నమోదు కాదు. ఈ […]
Date : 30-12-2021 - 11:29 IST