AFG Vs PAK
-
#Sports
world cup 2023: పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ విజయం
ప్రపంచ కప్ లో కీలక మ్యాచ్ లో పాకిస్థాన్ పరాజయం పాలైంది. చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ కేవలం 2 వికెట్లు కోల్పోయి సాధించింది.
Published Date - 12:18 AM, Tue - 24 October 23