Affordable Travel
-
#Life Style
Travel Tips : విదేశాలలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలనుకుంటున్నారా..?
Travel Tips : కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్‌లో కూడా అందమైన యాత్ర చేయవచ్చు. ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, శ్రీలంక , భూటాన్‌లకు రూ. 50,000 నుండి రూ. లక్ష వరకు మనోహరమైన పర్యటన కోసం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ బీచ్‌లు, దేవాలయాలు, ప్రకృతి సౌందర్యం, చౌకగా లభించే ఆహారం.
Published Date - 06:26 PM, Sun - 22 December 24