Affordable Home Loan
-
#Business
RBI On Loans: ఆర్బీఐ కీలక నిర్ణయం.. సామాన్య ప్రజలకు బిగ్ రిలీఫ్!
మీడియా నివేదికల ప్రకారం.. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ తదుపరి సమావేశం జూన్ 4-6 వరకు జరగనుంది. ఈ సమావేశంలో సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు.
Published Date - 04:50 PM, Fri - 16 May 25