Affordable
-
#Speed News
Airtel: ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. సరికొత్తగా నాలుగు చౌక ప్లాన్లు!
ఇదివరకు మొబైల్ ఫోన్లకు రీఛార్జ్ చేసుకోవాలి అంటే 100 లేదా 150 రూపాయల రీఛార్జి చేసుకుంటే నెల రోజులపాటు వచ్చేవి. కానీ రాను రాను ఒక కంపెనీ ని చూసి మరొక కంపెనీలో ఆఫర్లు అని చెబుతూ అధిక మొత్తంలో రీఛార్జ్ ధరలను పెంచుతున్నారు. కాగా ఇప్పట్లో చిన్న మొబైల్ కి అయినా సరే 150 రూపాయల నుంచి రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అలా మొత్తానికి రీఛార్జ్ అంటేనే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అది ఇదివరకు 30 రోజులు […]
Date : 07-07-2022 - 5:35 IST