Affected Middle Class People
-
#India
Indian Railway : రైల్వే చార్జీలు పెంపు.. సామాన్యులపై ప్రభావం ఎంత మేర పడనుంది?
Indian Railway : భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులపై స్వల్పంగా చార్జీల భారాన్ని మోపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే సేవలను మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Published Date - 05:10 PM, Tue - 1 July 25