Ads
-
#Cinema
PVR Multiplex : హమ్మయ్య.. ఇకపై పీవీఆర్ మల్టీప్లెక్స్‌లలో యాడ్స్ గోల తగ్గినట్టే..?
ప్రస్తుతం పీవీఆర్ మల్టీప్లెక్స్ లలో ఒక సినిమాకి మొత్తంగా దాదాపు 35 నిముషాలు యాడ్స్ కి కేటాయించారు.
Date : 25-04-2024 - 4:09 IST -
#Technology
Phone Ads : ఫోన్లో యాడ్స్ తో విసిగిపోతున్నారా.. అయితే ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు.. యాడ్స్ రమ్మన్నా రావు..
యాడ్స్ కారణంగా స్మార్ట్ ఫోన్ (Smart Phone) వినియోగదారులు విసిగిపోతూ ఉంటారు. ఉదాహరణకు యూట్యూబ్ చూసినప్పుడు ప్రతి పది నిమిషాలకు నాలుగైదు యాడ్స్ వస్తూ ఉంటాయి.
Date : 18-12-2023 - 7:20 IST -
#Speed News
EC – Karnataka Ads : తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ యాడ్స్ ఆపేయండి :ఈసీ
EC - Karnataka Ads : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలంగాణ న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇవ్వడాన్ని ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది.
Date : 28-11-2023 - 7:45 IST -
#Special
WhatsApp Ads : వాట్సప్ చాట్ మధ్యలో యాడ్స్?.. అందరికి క్లారిటీ ఇచ్చిన మెటా..
టెక్ దిగ్గజం మెటా ‘వాట్సప్’ లో (WhatsApp) యాడ్స్ ఇవ్వాలని భావిస్తోన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే వాట్సప్‌లో యాడ్స్ రాబోతున్నాయి.
Date : 15-09-2023 - 4:38 IST -
#Technology
Stop Phone Ads : ఒక్క సెట్టింగ్.. ఫోన్‌లో యాడ్స్ కు గుడ్ బై
మీ స్మార్ట్ ఫోన్ లో యాప్స్ , వెబ్ సైట్స్ ఓపెన్ చేయగానే.. యాడ్స్ (అడ్వర్టైజ్మెంట్స్) ముంచెత్తుతున్నాయా ? వాటిని చూసి తికమక పడుతున్నారా ? వాటికి మీరు పర్మినెంట్ గా గుడ్ బై (Stop Phone Ads) చేప్పే ఒక జబర్దస్త్ సెట్టింగ్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం..
Date : 27-05-2023 - 1:20 IST