Admitted In Hospital
-
#India
Ratan Tata No More: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయోంకా ట్వీట్ చేశారు.
Published Date - 11:59 PM, Wed - 9 October 24 -
#Business
Ratan Tata: రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? విషమంగా ఉందని ప్రచారం!
రతన్ టాటా 1991లో కంపెనీకి చైర్మన్ అయ్యారని మనకు తెలిసిందే. అతను 100 సంవత్సరాల క్రితం తన ముత్తాత, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్‌జీ టాటాచే స్థాపించబడిన టాటా గ్రూప్‌కు 2012 వరకు నాయకత్వం వహించాడు.
Published Date - 08:07 PM, Wed - 9 October 24 -
#Speed News
Ratan Tata Hospitalised: రతన్ టాటాకు అస్వస్థత.. ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స..!
రతన్ టాటా ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్‌వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
Published Date - 12:15 PM, Mon - 7 October 24 -
#Speed News
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత!
టాలీవుడ్ యువహీరో నాగశౌర్య షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురయ్యినట్లు తెలుస్తుంది.
Published Date - 04:59 PM, Mon - 14 November 22 -
#Speed News
Deepika: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునెకు హార్ట్ ఎటాక్..?
బాలీవుడ్ నటి దీపికా పదుకునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కామినేని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. హార్ట్ బీట్ పెరగడంతో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్లు సమచారం.
Published Date - 03:40 PM, Tue - 14 June 22