Deepika: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునెకు హార్ట్ ఎటాక్..?
బాలీవుడ్ నటి దీపికా పదుకునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కామినేని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. హార్ట్ బీట్ పెరగడంతో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్లు సమచారం.
- By hashtagu Published Date - 03:40 PM, Tue - 14 June 22
బాలీవుడ్ నటి దీపికా పదుకునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కామినేని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. హార్ట్ బీట్ పెరగడంతో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్లు సమచారం. ప్రస్తుతం నోవాటెల్ లో వైద్యుల అబ్జర్వేషన్ లో దీపికా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా ఆరోగ్యంపై వైద్యులు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Official:
Deepika Padukone has gone to the hospital three days ago for General Checkup. Everything is good and she is fine. She is participating in the #ProjectK shoot today.
– Producers#Prabhas
— MIRCHI9 (@Mirchi9) June 14, 2022
**** Awaiting Official Confirmation
Related News
Kalki 2898 AD : బాహుబలి స్టైల్లో కల్కి ప్రమోషన్స్.. ఈవారం మరో పాత్ర గ్లింప్స్ అప్డేట్..
బాహుబలి స్టైల్లో కల్కి మూవీ ప్రమోషన్స్. ఈవారం మరో పాత్ర గ్లింప్స్ అప్డేట్ రాబోతుందట.