Admissions
-
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీ ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త రికార్డు సృష్టిస్తూ అడ్మిషన్ల పరంగా దూసుకుపోతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేట్ విద్యాసంస్థలను విడిచిపెట్టి ఏకంగా లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,620 ప్రాథమికోన్నత (అప్పర్ ప్రైమరీ) పాఠశాలలు ఉండగా, వాటిలో 3,515 పాఠశాలలు తమ గరిష్ఠ విద్యార్థుల చేరిక సామర్థ్యాన్ని (Maximum Capacity) దాటిపోయాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సర్కారు […]
Date : 26-06-2026 - 2:27 IST -
#Speed News
Telangana: 3 వ్యవసాయ వర్సిటీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
3 వ్యవసాయ వర్సిటీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.బైపీసీ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు జూలై 12 నుండి ఆగస్టు 17 వరకు ఈ విశ్వవిద్యాలయాల పరిధిలో వివిధ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారని పిజెటిఎస్‌ఎయు రిజిస్ట్రార్ డాక్టర్ పి రఘురామి రెడ్డి తెలియజేశారు.
Date : 21-08-2024 - 10:32 IST -
#Speed News
Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు.. సెలెక్ట్ అయ్యారో లేదో చెక్ చేసుకోండిలా..!
కేంద్రీయ విద్యాలయంలో తమ పిల్లలను చదివించాలని కలలు కంటున్న తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడింది.
Date : 23-04-2024 - 1:47 IST