Aditya Birla Housing Finance Limited (ABHFL)
-
#Business
Aditya Birla : నిజామాబాద్‌లో ఆదిత్య బిర్లా నూతన శాఖ ప్రారంభం!
ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 'ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్' (ABHFL) నిజామాబాద్‌లో తన నూతన శాఖను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్‌తో తెలంగాణలో సంస్థ యొక్క మొత్తం శాఖల సంఖ్య 9కి చేరింది. స్థానిక కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా
Date : 03-06-2026 - 3:16 IST