Adipurush New Poster
-
#South
Adipurush New Poster: శ్రీరామ నవమికి సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆదిపురుష్ టీం.. అదిరిన ప్రభాస్ లుక్..!
ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్' (Adipurush) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. సీతా, రాముడు, లక్ష్మణుడితో పాటు హన్మంతుడు రూపంతో ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్’’ అని క్యాప్షన్ ఇచ్చింది.
Date : 30-03-2023 - 10:44 IST