Adenovirus
-
#India
Adenovirus: అడెనోవైరస్ కలకలం.. పశ్చిమ బెంగాల్ లో మాస్క్ తప్పనిసరి
కరోనా వైరస్ తర్వాత దేశం అడెనోవైరస్ (Adenovirus) ముప్పును ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్‌లో అడెనోవైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ను నివారించడానికి మరోసారి మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Date : 07-03-2023 - 6:23 IST -
#India
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో గత 24 గంటల్లో ఏడుగురు చిన్నారుల మృతి.. కారణమిదేనా..?
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో ఏడుగురు చిన్నారులు మరణించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మంది అడెనోవైరస్‌తో మరణించారని, వారిలో ఎనిమిది మందికి కో-మోర్బిడిటీలు ఉన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Date : 02-03-2023 - 12:20 IST -
#India
Adenovirus: కోల్‌కతాలో ఐదుగురు చిన్నారులు మృతి.. అడెనోవైరస్ కారణమా..?
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలోని వివిధ ఆసుపత్రులలో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఐదుగురు చిన్నారులు మరణించారు. దీంతో రాష్ట్రంలో అడెనోవైరస్ (Adenovirus) కేసులు పెరుగుతున్నాయనే భయం పెరిగింది.
Date : 01-03-2023 - 9:31 IST