Adam Gilchrist
-
#Sports
Most Sixes In Test: టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లు వీరే!
పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రభావం ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో కూడా కనిపిస్తోంది. ఇక్కడ బ్యాట్స్‌మెన్ సిక్సర్లు కొట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో కూడా సిక్సర్లు కొట్టడంలో పేరుగాంచిన ఆటగాళ్లు ముందుకు వస్తున్నారు.
Published Date - 10:45 AM, Sun - 6 July 25 -
#Sports
Yuvraj Singh: ధోనీకి షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. షాకింగ్ ఏంటంటే టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సెలెక్ట్ చేసిన జట్టులో చోటు దక్కలేదు. పైగా ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే యువరాజ్ చోటు కల్పించాడు.
Published Date - 03:16 PM, Mon - 15 July 24 -
#Sports
Hardik Pandya: హార్దిక్ ఫిట్నెస్ పై సీనియర్ల అనుమానాలు
హార్దిక్ ఫిట్నెస్ పై సీనియర్లు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా గత మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ఆదివారామ్ వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
Published Date - 07:14 PM, Mon - 15 April 24 -
#Sports
Adam Gilchrist: 2023 వరల్డ్ కప్ సెమీ-ఫైనల్స్ కు చేరే నాలుగు జట్లు ఇవే.. జోస్యం చెప్పిన ఆడమ్ గిల్‌క్రిస్ట్..!
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీకి సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) ఆసక్తికరమైన జోస్యం చెప్పాడు.
Published Date - 04:59 PM, Tue - 19 September 23 -
#Sports
Adam Gilchrist: గిల్‌క్రిస్ట్‌కు అన్ని వేల కోట్ల ఆస్తులున్నాయా..? ఆ వార్తల వెనక అసలు కథ ఇదే..!
సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ 2023 ప్రపంచ సంపన్న క్రికెటర్ల జాబితాను షేర్ చేసింది. ఈ జాబితాను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ జాబితాలో మొదటి పేరు ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist). ఆడమ్ గిల్‌క్రిస్ట్ రిటైర్ అయ్యి చాలా కాలం అయింది.
Published Date - 02:12 PM, Fri - 17 March 23