Actress Jamuna Passed Away
-
#Cinema
Jamuna: బ్రేకింగ్.. సీనియర్ నటి జమున కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి జమున (Jamuna) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Date : 27-01-2023 - 9:03 IST