Actor Sivaji Comments
-
#Cinema
శివాజీకి వార్నింగ్ ? అనసూయకు సపోర్ట్ గా ప్రకాష్ రాజ్..!
హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ‘ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి?’ అంటూ శివాజీని నిలదీశారు. అనసూయకు మద్దతు తెలుపుతూ, మహిళల వస్త్రధారణపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ మాటలు సభ్య సమాజానికి తగవని ప్రకాష్ రాజ్ అన్నారు. నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. యాక్టర్ శివాజీ ఇటీవల ‘దండోరా’ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై […]
Date : 27-12-2025 - 4:26 IST -
#Cinema
మహిళా కమిషన్ ఎదుట హాజరైన శివాజీ, ఎలాంటి సమాధానం ఇస్తాడో ?
నటుడు శివాజీ హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన దండోరా చిత్రం ఈవెంట్లో హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ కామెంట్స్పై మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది
Date : 27-12-2025 - 11:50 IST