Actor Rituraj Singh Demise
-
#Cinema
Rituraj Singh: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి..!
ప్రముఖ బుల్లితెర నటుడు రీతురాజ్ సింగ్ (Rituraj Singh) కన్నుమూశారు. 59 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. రితురాజ్ సింగ్ గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారు.
Published Date - 11:27 AM, Tue - 20 February 24