Acid Reflux
-
#Health
Cardamom : ఏలకులు తింటే ఈ ఆరోగ్య సమస్య దరి చేరదు..!
Cardamom : ఆయుర్వేద నిపుణులు ఏలకులను పోషక శక్తిగా పిలుస్తారు. ఇందులో జింక్, పొటాషియం, మెగ్నీషియం , విటమిన్ సి వంటి ముఖ్యమైన ఖనిజాలు , విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 06:00 AM, Tue - 21 January 25