Acharya Nagarjuna University
-
#Andhra Pradesh
AP EdCET 2025 Results : ఏపీ ఎడ్ సెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఈ ఏడాది పరీక్షలో అత్యద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 99.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏపీ ఎడ్‌సెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 17,795 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షలు జూన్ 5న విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
Published Date - 05:14 PM, Fri - 20 June 25 -
#Andhra Pradesh
Aqua Farmers: ఆక్వా రైతులకు వరంగా మారిన యువ ప్రొఫెసర్ ఆవిష్కరణ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవిష్కరణ ఆక్వా రైతులకు వరంగా మారింది. గుంటూరులోని నంబూరు గ్రామానికి చెందిన మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కనిపెట్టిన చైన్ డ్రాగింగ్ బోట్‌ను గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, తీరప్రాంతాల్లోని ఆక్వా రైతులు వినియోగిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సెమినార్‌లో యువ ప్రొఫెసర్ మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కు ఈ ఆలోచన వచ్చింది. అక్కడ అతను రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నాడు. ఆక్వా ఫార్మింగ్‌లో చేపలు లేదా రొయ్యల చెరువును సిద్ధం […]
Published Date - 06:41 PM, Sun - 27 February 22