Accounts Freeze
-
#India
Rahul Gandhi: భారత్‌లో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు : రాహుల్ గాంధీ
Rahul Gandhi: తమ బ్యాంక్ అకౌంట్ల(Bank accounts)ను అన్నింటినీ ఫ్రీజ్(Freeze) చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఎన్నికల(Elections) కోసం తమ ప్రచారాన్ని(campaign) నిర్వహించలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు ఢిల్లీ(Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మద్దతుదారులు, అభ్యర్థలకు సపోర్టు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. తమ నేతలు పర్యటనలు చేపట్టలేకపోతున్నట్లు చెప్పారు. ఎన్నికల వేళ తమ పార్టీ యాడ్స్‌ను ఇవ్వలేకపోతున్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి రెండు నెలల ముందే తమ పార్టీని […]
Date : 21-03-2024 - 1:57 IST