AC And Smart TV Price Increase
-
#Technology
Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్
సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ప్రభుత్వం పన్నులు తగ్గించడం వల్ల సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ టీవీలు, ఏసీలు, స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇప్పుడు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి
Date : 30-03-2026 - 6:00 IST