AC-17 Flight
-
#India
Illegal Indian Immigrants : 116 భారత అక్రమ వలసదారులనుతో అమృత్‌సర్‌కు వచ్చిన అమెరికా మిలటరీ విమానం
Illegal Indian Immigrants : అమెరికా నుండి 116 మంది భారతీయ అక్రమ వలసదారులు తిరిగి దేశానికి చేరుకున్నారు. ఈ ఘటన అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వీరిలో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 5న 104 మందితో కూడా ఇలాంటి విమానం దిగిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారుల గుర్తింపు ప్రక్రియను తీసుకున్న అమెరికా ప్రభుత్వం, త్వరలోనే మరిన్ని భారతీయులను తిరిగి పంపించనుంది.
Published Date - 11:24 AM, Sun - 16 February 25