Aaron Finch
-
#Sports
2023 Retired Cricketers: ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆటగాళ్లు వీళ్ళే..
న్యూ ఇయర్ కి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. కానీ ఈ ఏడాదిని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే వరల్డ్ కఫ్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడం అత్యంత చేదు జ్ఞాపకంగా భావిస్తున్నారు.
Published Date - 07:35 PM, Sat - 9 December 23 -
#Speed News
Australia Cricketer: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ వీడ్కోలు
ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Aaron Finch) సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు.
Published Date - 09:05 AM, Tue - 7 February 23 -
#Speed News
Hyderabad Match Preview:మూడో టీ20కి పిచ్, వాతావరణం ఎలా ఉన్నాయంటే…
భారత్, ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే రెండో మ్యాచ్ లో అదరగొట్టిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి లెక్క సరి చేసింది.
Published Date - 02:57 PM, Sat - 24 September 22 -
#Sports
Ind Vs Australia: సమం చేస్తారా… సమర్పిస్తారా ?
ఆసియా కప్ నుంచీ టీమిండియా తడబాటు కొనసాగుతోంది. బౌలింగ్ వైఫల్యంతో పరాజయాలు మూటగట్టుకుంటోంది.
Published Date - 11:43 AM, Fri - 23 September 22 -
#Sports
Aus Beats India: తొలి టీ ట్వంటీలో ఆస్ట్రేలియా విజయం
ఆసియా కప్ వైఫల్యం నుంచి తేరుకుని టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న టీమిండియా ఆస్ట్రేలియాతో సీరీస్ ను ఓటమితో ఆరంభించింది.
Published Date - 10:39 PM, Tue - 20 September 22 -
#Speed News
Finch Retaires Odi : వన్డే క్రికెట్‌కు ఫించ్ గుడ్‌బై..!!
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Published Date - 06:37 PM, Sat - 10 September 22