Kodali Nani
-
#Speed News
Kodali Nani: సీఎం జగన్ 59 నెలల్లో 99శాతం హామీలు అమలు చేశారు: కొడాలి నాని
Kodali Nani: ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. గెలిచే టిడిపి అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు.గతంలో కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి, అందులో 99 శాతం హామీలు అమలు చేశామని.. గతంలో ఉన్న 7 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, […]
Date : 11-05-2024 - 4:26 IST -
#Speed News
Kodali Nani: పేదల బతుకులు మారాలంటే.. జగన్ గెలవాలి : కొడాలి నాని
Kodali Nani: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని జోరుగా ప్రచారం చేస్తూ కూటమిపై విరుచుకుపడుతున్నారు. గురువారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మోసాల చంద్రబాబు… ఆయనకు వంత పాడేపెత్తందారులతో యుద్ధం చేస్తున్నామన్నారు. వాలంటీర్లు ఇంటికే రావాలన్న..పెదవాళ్ల బతుకు మరాలన్నా.. వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా.. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని సీఎం జగన్ మార్చేశారని కొడాలి నాని అన్నారు. 99 శాతం మేనిఫెస్టో అమలుచేసి.. […]
Date : 09-05-2024 - 6:32 IST -
#Speed News
Kodali Nani: బీజేపీని విమర్శించిన చంద్రబాబు అధికారం కోసం కూటమి కట్టారు : కొడాలి నాని
Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే నాని ప్రచార పర్వంలో దూసుకుపోతూ టీడీపీ కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి,చదువులు… ఉద్యోగాల్లో అనేక అవకాశాలు కల్పించారని ఎమ్మెల్యే నాని కొనియాడారు.ఆయన కుమారుడిగా జగన్ నా మైనార్టీలు అంటూ గర్వంగా చెబుతున్నారన్నారు. ఏడు అసెంబ్లీ సీట్లను మైనార్టీలకు కేటాయించారని, మైనార్టీల సంక్షేమం కోసం వాళ్లను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బిజెపి […]
Date : 07-05-2024 - 2:55 IST -
#Speed News
Kodali Nani: జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, గ్రామంలో కనిపిస్తుంది: కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని జోరుగా ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. సోమవారం తన నియోజకవర్గంలో ప్రచారం చేసి ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. కరోనా కష్టంలో కూడా.. సాకులు చెప్పకుండా…. సిఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు. మంచి చేసానన్న ఆత్మ సంతోషముతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. 2024లో కూడా అమలు అయ్యేవే మేనిఫెస్టోలో జగన్ పెట్టారని….. చంద్రబాబులా […]
Date : 06-05-2024 - 5:09 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కొడాలి నానిని ఓడించి సంబరాలు చేసుకుందాం
బూతులు తిట్టేవాళ్లను సాగనంపాలంటూ ఇన్ డైరెక్ట్ గా కొడాలి నాని ఫై విరుచుకపడ్డారు
Date : 04-05-2024 - 4:10 IST -
#Speed News
Kodali Nani: మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు: కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. మేనిఫెస్టో తమకు సంబంధం లేదని బిజెపి తప్పుకోవడంతో.. రాష్ట్రంలో కూటమి సర్కస్ మొదలైందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే […]
Date : 01-05-2024 - 5:14 IST -
#Speed News
Kodali Nani: 130 సార్లు జగన్ బటన్ నొక్కి 2 లక్షల 70 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి జమ చేశారు : కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా, నాడు నేడు , వంటి కార్యక్రమాలతో సీఎం జగన్ ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జగన్ చేసిన కార్యక్రమాల్లో ఒక్కటైనా చేయలేకపోయారన్నారు. లంచాలు లేని వివక్షలేని సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి పేద కుటుంబానికి సీఎం జగన్ అందించారు. […]
Date : 30-04-2024 - 3:43 IST -
#Speed News
Kodali Nani: చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది : కొడాలి నాని సెటైర్లు
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 33వ రోజుకు చేరుకుంది. వైసిపి శ్రేణులు ఎమ్మెల్యే కొడాలి నానికు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడంతో పాటు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్ ను ఆశీర్వదించాలని ప్రజానీకాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని కోరారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదని.. వచ్చే ఐదేళ్లలో […]
Date : 29-04-2024 - 11:17 IST -
#Speed News
Kodali Nani: కరోనా కష్టకాలంలో జగన్ బటన్ నొక్కడం ఆపలేదు : కొడాలి నాని
Kodali Nani: ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కరోనా కష్టంలో కూడా సాకులు చెప్పకుండా సిఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు. మంచి చేసానన్న ఆత్మ సంతోషంతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. […]
Date : 26-04-2024 - 6:53 IST -
#Andhra Pradesh
Kodali Nani’s Nomination : వివాదంలో కొడాలి నాని నామినేషన్…
నాని సమర్పించిన నామినేషన్ దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించారని టీడీపీ నేతలు ఎన్నికల అధికారికి పిర్యాదు చేసారు.
Date : 26-04-2024 - 1:03 IST -
#Speed News
Kodali: జగన్ హయాంలో 850 కోట్లతో టీడ్కో ఇళ్లు పూర్తి చేశాం: కొడాలి నాని
Kodali: గుడివాడకు చెందిన 100 మంది యువకులు, పలువురు టిడిపి నాయకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. యువతకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీలోకి ఆహ్వానించారు. చేరికల అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కులమత పార్టీలు చూడకుండా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందజేసి వారి సొంతింటి కలను నిజం చేసేందుకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఒక గుడివాడలోని 8వేల,812 మందికి టీడ్కో ఇల్లు, […]
Date : 22-04-2024 - 11:37 IST -
#Speed News
AP Politics: చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
AP Politics: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 22వరోజుకు చేరుకుంది. ప్రజలతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని.. పేదలకు చంద్రబాబు […]
Date : 18-04-2024 - 6:47 IST -
#Andhra Pradesh
Venigandla Ramu : గుడివాడ కు ఏంచేసావో చెప్పే ధైర్యం ఉందా..? అంటూ నానికి వెనిగండ్ల రాము సవాల్
‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ ప్రశ్నించారు.
Date : 18-04-2024 - 4:42 IST -
#Andhra Pradesh
Kodali Nani : గుడివాడలో కొడాలికి భారీ షాక్..
గుడివాడ వైసీపీలో కీలక నేతగా పేరున్న మైనారిటీ నేత షేక్ మౌలాలి.. టీడీపీలో జాయిన్ అయ్యారు
Date : 13-04-2024 - 10:39 IST -
#Speed News
Kodali Nani: సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం జగన్ గెలవాలి: కొడాలి నాని
Kodali Nani: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటీల రాజకీయాలు చేస్తున్న పెత్తందార్లకు, మడమ తిప్పని రాజకీయాలు చేస్తున్న సీఎం జగన్ కు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే వైసిపికి అండగా నిలవాలని కోరారు. ఎటుంటి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలనను అందిస్తున్న సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు […]
Date : 09-04-2024 - 11:57 IST