HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄KCR News

Kcr

  • Kcr Cbn

    #Telangana

    Investigation : అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు కేసీఆర్

    Investigation : గత రెండు దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల్లో విచారణ కమిషన్ ఎదుట హాజరైన రెండో మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలవనున్నారు. ఈక్రమంలో గతంలో ఏలేరు భూకుంభకోణం(Yeleru land compensation scam)పై విచారణకు అప్పటి సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు.

    Published Date - 10:53 AM, Wed - 11 June 25
  • KCR's life will remain a history: KTR

    #Telangana

    KTR : కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుంది: కేటీఆర్‌

    కేసీఆర్ చరిత్రగా నిలిచిపోతారని, ఆయన జీవితం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ కేవలం 10-15 ఏళ్లలోనే విజయవంతంగా పూర్తి చేశారు. ఉద్యమ పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దోహదపడిన నేతగా కేసీఆర్ పేరు చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు.

    Published Date - 10:45 AM, Wed - 11 June 25
  • Etela Rajendar

    #Speed News

    Etela Rajendar: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ.. ఈటెల రాజేందర్‌తో పీసీ ఘోష్ కమిషన్ ప్రమాణం!

    లోన్స్ రీ-పేమెంట్ కోసం కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదని ఈటెల తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్న ప్రశ్నకు.. అది ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆర్థిక శాఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

    Published Date - 04:23 PM, Fri - 6 June 25
  • Etela Rajender Kaleshwaram

    #Special

    Kaleshwaram Commission : కేసీఆర్ పై రివెంజ్ తీర్చుకునే టైం ఈటెల కు వచ్చిందా..?

    Kaleshwaram Commission : ఒకప్పుడు ఈటల రాజేందర్, కేసీఆర్ సన్నిహితులు. కానీ తర్వాత ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి పంపడానికి కేసీఆర్ చాలా కుట్రలు చేశారు. తప్పుడు ప్రచారాలు చేయించి.. ఎస్సీల భూముల్ని కబ్జా చేశాడని నిందలు వేయించారు

    Published Date - 11:58 AM, Fri - 6 June 25
  • Kcr Jagan

    #Andhra Pradesh

    Jagan : జగన్ వెనుక కేసీఆర్..? నిజమేనా..?

    Jagan : ఉద్యమ సమయంలో కేసీఆర్ (KCR) నేరుగా రోడ్లపైకి రాకుండా ఇంట్లో నుంచే ఆదేశాలు ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారా? లేదా కేసీఆర్ సలహాల మేరకా ఈ మార్పులు వస్తున్నాయా? అనే చర్చ

    Published Date - 08:11 PM, Wed - 4 June 25
  • KCR appearance before Kaleshwaram Commission postponed

    #Telangana

    KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా

    కమిషన్ ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని వాయిదా వేసింది. మొదట జూన్ 5న హాజరుకావాల్సిన కేసీఆర్, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణ తదితర అంశాల్లో జరిగిన అవకతవకలపై సమగ్రంగా పరిశీలన జరుగుతోంది.

    Published Date - 10:25 AM, Tue - 3 June 25
  • MLC Kavitha

    #Telangana

    MLC Kavitha: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు.. జూన్‌ 4న కవిత నిరసన

    ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

    Published Date - 05:20 PM, Sat - 31 May 25
  • Kavitha

    #Speed News

    MLC Kavitha: నూతన కార్యాలయం ఓపెన్ చేసిన ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha: తెలంగాణలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు ఇటీవల రాసిన లేఖ. ఈ లేఖ బహిర్గతం అయ్యాక రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది.

    Published Date - 03:06 PM, Sat - 31 May 25
  • Kcr

    #Telangana

    BRS : కవిత ఇష్యూ తో కేసీఆర్ పార్టీ పదవుల్లో కీలక మార్పులు చేయబోతున్నారా..?

    BRS : కేటీఆర్ – కవిత మధ్య ఉద్రిక్తత మరింతగా పెరగకముందే సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఆయన తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు

    Published Date - 03:42 PM, Fri - 30 May 25
  • Kavitha Sharmila Kcr Vijaya

    #Andhra Pradesh

    Kavitha Issue : అక్కడ షర్మిలకు తల్లి సపోర్ట్..ఇక్కడ కూతురికి కేసీఆర్ సపోర్ట్ ఇస్తారా..?

    Kavitha Issue : కేసీఆర్ కుమారుడు కేటీఆర్ (KTR) కి ముఖ్యమంత్రి పదవి అప్పగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండడం తో కూతురు కవిత (Kavitha) తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం

    Published Date - 07:18 PM, Thu - 29 May 25
  • Kavitha

    #Telangana

    Kavitha: కుమార్తెకి బిగ్ షాక్ ఇవ్వ‌నున్న కేసీఆర్‌.. క‌విత‌కు షోకాజ్ నోటీసులు?

    ఢిల్లీ మద్యం కేసులో ఆరు నెలలు తీహార్ జైల్లో గడిపిన కవిత, తన అరెస్ట్ సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాన‌ని కేసీఆర్‌ను అడిగితే, ఆయన వద్దని చెప్పారని తెలిపారు.

    Published Date - 12:25 PM, Thu - 29 May 25
  • Kavitha

    #Telangana

    Kavitha : ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారు : కవిత

    సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారు. అదే జిల్లాలో ప్రొటోకాల్‌ ఉండాలని కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీపై మాట్లాడాలి కానీ.. నాపై దాడి చేస్తే ఎలా? అన్నారు.

    Published Date - 11:58 AM, Thu - 29 May 25
  • No matter how many conspiracy theories are created, the truth will always remain: KTR

    #Telangana

    KTR : ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్‌

    నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికను వక్రీకరించి ప్రజలలో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో కేటీఆర్ ఒక వ్యాసాన్ని పోస్ట్ చేస్తూ, రాజకీయాల్లో నాణ్యత లేకపోతే ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.

    Published Date - 01:51 PM, Wed - 28 May 25
  • Harish Rao meets KCR again.. Discussion on Kaleshwaram Commission notices..!

    #Telangana

    Telangana : మళ్లీ కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ.. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ..!

    ఇటీవల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్‌ హరీశ్ రావుతో పాటు ఇతర అనేక నేతలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

    Published Date - 01:23 PM, Wed - 28 May 25
  • KCR Health Update

    #Telangana

    KCR: కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందుకు కేసీఆర్‌.. ఆ లేఖ త‌ర్వాతే ఎందుకు?

    NDSA రిపోర్ట్‌లో మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణలో లోపాలను ఎత్తి చూపడంపై L&T మే 24న లేఖ రాసింది. ఈ రిపోర్ట్‌లో వైరుధ్యాలు ఉన్నాయని, నాణ్యత నియంత్రణపై ఆరోపణలు సరికావని L&T వాదించింది.

    Published Date - 08:18 PM, Tue - 27 May 25
  • ← 1 … 3 4 5 6 7 … 58 →

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd