96
-
#Speed News
LK Advani Turns 96: అద్వానీకి బీజేపీ అగ్ర నేతల జన్మదిన శుబకాంక్షలు
మాజీ ఉప ప్రధాని, బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ బుధవారం 96వ ఏట అడుగుపెట్టారు. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు సీనియర్ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్‌కె అద్వానీ మన దేశాన్ని బలోపేతం చేసే దిశగా సేవలు అందించారని కొనియాడారు.
Published Date - 05:26 PM, Wed - 8 November 23