95th Academy Awards
-
#Cinema
RRR: RRR ఖాతాలో మరో అరుదైన ఘనత..!
‘RRR’ సినిమా విడుదలైన దగ్గరి నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులనూ సొంతం చేసుకుంది. తాజాగా RRR సినిమా మరో అరుదైన ఘనతను దక్కించుకున్నది. ఆస్కార్ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు స్థానం దక్కింది.
Date : 22-12-2022 - 8:55 IST