950
-
#Speed News
TSRTC: దసరా రద్దీ నేపథ్యంలో టీఎస్‌ఆర్‌టీసీ 950 ప్రత్యేక బస్సులు
దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్‌ఆర్‌టీసీ 950 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వరంగల్ వైపు వెళ్లే రాకపోకలకు ఎక్కువ సంఖ్యలో అదనపు బస్సులను డిప్యూట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Date : 22-10-2023 - 11:45 IST