94th Academy Awards Nominations
-
#Cinema
Oscar 2022: గల్లంతైన ఆశలు.. జైభీమ్ మూవీకి ఆస్కార్ మిస్..!
భారతీయ సినిమాకు మరోసారి ఆస్కార్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది. సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ అవార్డుల సంబరం మొదలవగా, ఈ ఏడాది వివిధ కేటగిరీల్లో పోటీపడే చిత్రాలు, నటులు, ఇతర టెక్నీషియన్లు వివరాలను అకాడమీ తాజాగా వెల్లడించింది. అయితే ఈసారి కూడా భారతీయుల ఆస్కార్ ఆశలు ఆవిరయ్యాయి. 94వ ఆస్కార్ అవార్డు రేసులో 276 చిత్రాలు పోటీ పడ్డాయి. భారత దేశం నుంచి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నంటించి జైభీమ్, మళయాలం సూపర్ […]
Date : 09-02-2022 - 2:09 IST