8 People Dead
-
#World
Colombian Plane Crash : కొలంబియాలో ఘోరప్రమాదం…టేకాఫ్ సమయంలో కూలిన విమానం…8మంది మృతి!!
సెంట్రల్ కొలంబియాలోని మెడెలిన్ నగరంలో టెకాఫ్ సమయంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 8మంది మరణించారు. చిన్నవిమానం కావడంతో అందులో ఉన్న మంది మరణించారు. ఒలాయా హెర్రెరా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిత తర్వాత విమానం కూలిపోయినట్లు కొలంబియా ఏవియేషన్ అధికారులు తెలిపారు. #BREAKING #COLOMBIA 🔴COLOMBIA :#VIDEO FATAL PLANE CRASH IN A RESIDENTIAL AREA OF MEDELLÍN! A Piper PA-31 crashed shortly after taking-off from the Olaya […]
Published Date - 05:03 AM, Tue - 22 November 22